Lokesh

Lalu darwaja laskar

లాలుదర్వాజ లస్కర్ బోనాల్ పండగ కొస్తనని రాకబోతివి
లకిడికాపూల్ పోరికి రబ్బరు గాజుల్ తెస్తనని తేకబోతివి

ఔ మల్లా ఒట్టిజూట మాట చెప్పి వచ్చెదాక లొల్లి బెట్టి
పట్టుకుంటె పోరగాడు పలకనామ పారిపోయె తుర్‌ర్‌ర్‌ర్‌ర్
లాలుదర్వాజ లస్కర్ బోనాల్ పండగ కొస్తనని రాకబోతివి
లకిడికాపూల్ పోరికి రబ్బరు గాజుల్ తెస్తనని తేకబోతివి

ఆడే సెలికాడు నాకు లాఠీ పోలీసువోడు
ఆన్నే ప్రేమించినాను సై సై సై
కిష్ణా నీకంటె వాడు ఇంకా మాకొంటెవాడు
కన్నే కొట్టిండు నాకు హోయ్ హోయ్ హోయ్
నెమలి పించమొకటి తక్కువ ఆడి పొగరు జూస్తె తగని మక్కువ
యహ నాకు మాత్రమేమి తక్కువ ఆడే పూస్తే గట్టి పెనిమిటవ్వగా
యాడికో ఉరుకుతాడని ఏసినా ముక్కు తాడునే
కొంగులాగినోడితోనే కొంగుముళ్ళు ఏసుకున్నా
ఏడుకైన కన్నె ఊసు నేడు మల్లా సెప్పుకున్నా తుర్‌ర్‌ర్‌ర్‌ర్ సమజైనదా

లాలుదర్వాజ లస్కర్ బోనాల్ పండగ కొస్తనని రాకబోతివి
లకిడికాపూల్ పోరికి రబ్బరు గాజుల్ తెస్తనని తేకబోతివి

టోపి చప్రాసికన్న బీడి బంట్రోతుకన్న
పోలీస్ పటేలు బతుకు డోయ్ డోయ్ డోయ్
గదిలో పెండ్లాంతో ఉన్నా గంటల్ ఫోనొస్తేమల్లా
ఎంటంటే కాళ్ళ పరుగు రయ్ రయ్ రయ్
పొద్న లేస్తె ఖూని కేసులు పీనిగిలెత్తేదాక చావుకాపులు
బందులైతే గస్తి తిరుగుడు ఆడ బందుకెత్తి గోలికాల్పులు
ఉండవే కంటినిద్రలు ఏలకే తిండితిప్పలు
అడవికెళ్ళి బదలా ఇస్తే ఆలుబిడ్డ యాదమరచి
ఆకు ఆలం మెక్కుడేలె మీకు బలం మింగుడేలె తుర్‌ర్‌ర్‌ర్‌ర్
జర గుస్సా జేయకుండ్రి నే సచ్చ జెపుతున్నా

లాలుదర్వాజ లస్కర్ బోనాల్ పండగకొత్తనని రాకపోతివి
లకిడికాపూల్ పోరికి రబ్బరు గాజులు తెత్తనని తేకపోతివి

ఔ మల్లా ఒట్టి జూట మాట చెప్పి వచ్చెదాక లొల్లి పెట్టి
పట్టుకుంటే పోరగాడు పలకనామ పారిపోయె తుర

లాలుదర్వాజ లస్కర్ బోనాల్ పండగ కొస్తనని రాకబోతివి
లకిడికాపూల్ పోరికి రబ్బరు గాజుల్ తెస్తనని తేకబోతివి
ఔ మల్లా ఒట్టి జూట మాట చెప్పి వచ్చెదాక లొల్లి బెట్టి
పట్టుకుంటే పోరగాడు పలకనామ పారిపోయె తుర్‌ర్‌ర్‌ర్‌ర్
లాలుదర్వాజ లస్కర్ బోనాల్ పండగ కొస్తనని రాకబోతివి
లకిడికాపూల్ పోరికి రబ్బరు గాజుల్ తెస్తనని తేకబోతివి

lAludarvAja laskar bOnAl paMDaga kostanani rAkabOtivi
lakiDikApUl pOriki rabbaru gAjul testanani tEkabOtivi

au mallA oTTijUTa mATa cheppi vachchedAka lolli beTTi
paTTukuMTe pOragADu palakanAma pAripOye turrrrr
lAludarvAja laskar bOnAl paMDaga kostanani rAkabOtivi
lakiDikApUl pOriki rabbaru gAjul testanani tEkabOtivi

ADE selikADu nAku lAThI pOlIsuvODu
AnnE prEmiMchinAnu sai sai sai
kishNA nIkaMTe vADu iMkA mAkoMTevADu
kannE koTTiMDu nAku hOy hOy hOy
nemali piMchamokaTi takkuva ADi pogaru jUste tagani makkuva
yaha nAku mAtramEmi takkuva ADE pUstE gaTTi penimiTavvagA
yADikO urukutADani EsinA mukku tADunE
koMgulAginODitOnE koMgumuLLu EsukunnA
EDukaina kanne Usu nEDu mallA seppukunnA turrrrr samajainadA

lAludarvAja laskar bOnAl paMDaga kostanani rAkabOtivi
lakiDikApUl pOriki rabbaru gAjul testanani tEkabOtivi

TOpi chaprAsikanna bIDi baMTrOtukanna
pOlIs paTElu batuku DOy DOy DOy
gadilO peMDlAMtO unnA gaMTal phOnostEmallA
eMTaMTE kALLa parugu ray ray ray
podna lEste khUni kEsulu pInigilettEdAka chAvukApulu
baMdulaitE gasti tiruguDu ADa baMduketti gOlikAlpulu
uMDavE kaMTinidralu ElakE tiMDitippalu
aDavikeLLi badalA istE AlubiDDa yAdamarachi
Aku AlaM mekkuDEle mIku balaM miMguDEle turrrrr
jara gussA jEyakuMDri nE sachcha jeputunnA

lAludarvAja laskar bOnAl paMDagakottanani rAkapOtivi
lakiDikApUl pOriki rabbaru gAjulu tettanani tEkapOtivi

au mallA oTTi jUTa mATa cheppi vachchedAka lolli peTTi
paTTukuMTE pOragADu palakanAma pAripOye tura

lAludarvAja laskar bOnAl paMDaga kostanani rAkabOtivi
lakiDikApUl pOriki rabbaru gAjul testanani tEkabOtivi
au mallA oTTi jUTa mATa cheppi vachchedAka lolli beTTi
paTTukuMTE pOragADu palakanAma pAripOye turrrrr
lAludarvAja laskar bOnAl paMDaga kostanani rAkabOtivi
lakiDikApUl pOriki rabbaru gAjul testanani tEkabOtivi

2 comments:

  venkata raghavan

July 27, 2012 at 9:43 PM

thank you for uploading this song.

  Anonymous

May 29, 2014 at 11:04 PM

why can't I copy Man.